Kobbari pickle, mango pickle, apurupa, a1vanta, telugu blog
కావలసినవి:
పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, ఇంగువ - కొద్దిగా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 5,
ఆవాలు - టీ స్పూను,
జీలకర్ర - టీ స్పూను,
శనగపప్పు - టీ స్పూను,
మినప్పప్పు - టీ స్పూను
తయారి
కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు, ఇంగువ జతచేసి అన్నం లోకి వడ్డిస్తే బాగుంటుంది.
