paneer, apurupa recipes, a1 vanta, telugu blog, apurupa
కావలసినవి
పనీర్: 400గ్రా., టొమాటోలు: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, కసూరి మెంతి: ముప్పావు కప్పు, క్రీమ్: కప్పు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: సరిపడా, కారం: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, పాలు: అరకప్పు, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు, హాట్ అండ్ స్వీట్ చిల్లీ సాస్: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, కొత్తిమీర: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
బాణలిలో నూనె వేసి ఇంగువ, వెల్లుల్లి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి మీడియం మంటమీద ఉడికించాలి. అవి ఉడికిన తరవాత ఉప్పు, పసుపు, గరంమసాలా, కసూరి మెంతి వేసి కలపాలి.