pesara pachchdi, telugu blog, a1vanta, apurupa recipes
కావలసినవి:
పెసరపప్పు - కప్పు,
పచ్చిమిర్చి - 4
చింతపండు - కొద్దిగా
జీలకర్ర - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
తయారి:
పెసరపప్పును రెండు గంటలు నానబెట్టి నీరు వడగొట్టాలి మిక్సీలో పెసర పప్పు, పచ్చిమిర్చి, చింత పండు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. చివరగా ఇంగువ, నూనె వేసి కలిపి, వేడివేడి అన్నంలో వడ్డించాలి.